Appudo Ippudo Eppudo Teaser : నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది.. అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే..
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.

Nikhil Siddharth Rukmini Vasanth Appudo Ippudo Eppudo Movie Teaser Released
Appudo Ippudo Eppudo Teaser : నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రాబోతున్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.
Also Read : Vijay Devarakonda : కేరళలో రోడ్ మీద జాగింగ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండని ఆపి మరీ..
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ చూస్తుంటే.. హీరో ఇందులో రేసర్ గా కనిపించబోతున్నాడు. ఓ లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని నవంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మీరు కూడా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ చూసేయండి..