Site icon 10TV Telugu

They Call Him OG : పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. తమన్ అదరగొట్టాడుగా..

Pawan Kalyan They Call Him OG Fire Storm Song Released

They Call Him OG

They Call Him OG : పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. త్వరలో సెప్టెంబర్ 25న OG సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే OG సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజవ్వగా అతాజాగా మొదటి పాటను రిలీజ్ చేసారు.

ఫైర్ స్టార్మ్ సాంగ్ అంటూ ఈ పాటను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ ను తెలుగు తో పాటు జపనీస్, ఇంగ్లీష్ భాషలో కూడా కలిపి రాసినట్టు తెలుస్తుంది. సాంగ్ కి థమన్ అయితే మ్యూజిక్ అదరగొట్టేసాడు.ఈ పాటని తమిళ్ స్టార్ హీరో శింబుతో పాటు థమన్, దీపక్, నజీరుద్దీన్, భరత్ రాజ్, రాజకుమారి కలిపి పాడారు. ఈ సాంగ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సాంగ్ లో తెలుగు లిరిక్స్ ని విశ్వ, శ్రీనివాస మౌళి రాయగా, ఇంగ్లీష్ లిరిక్స్ ని రాజకుమారి రాయగా, జపనీస్ లిరిక్స్ ని అద్వితీయ వొజ్జల రాశారు.

Also Read : Arjun Reddy : ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అప్పుడు లక్షల్లో ఇప్పుడు కోట్లల్లో..

మీరు కూడా ఈ పాటను వినేయండి..

Exit mobile version