Peddi : రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ లో ‘పెద్ది’ టీమ్.. ఫొటోలు వైరల్..
తాజాగా AR రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో పెద్ది సినిమా యూనిట్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సాన పాల్గొన్నారు. ఇటీవలే AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న పెద్ది సినిమా నుంచి చికిరి అనే సాంగ్ రిలీజయి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.








