Motorola Edge 50 Pro : అమెజాన్‌లో సూపర్ డీల్.. మోటోరోలా ఎడ్జ్ 50ప్రోపై ఏకంగా రూ.14వేలు తగ్గింపు.. డీల్ మిస్ అవ్వకండి!

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఏకంగా రూ. 14వేలు తగ్గింపు పొందింది. ఈ అదిరిపోయే డీల్ అమెజాన్ అందిస్తోంది. ఇలా కొన్నారంటే..

1/5Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 11వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ కచ్చితమైన డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, 125W ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.
2/5Motorola Edge 50 Pro
డిస్‌ప్లే క్వాలిటీ, స్పీడ్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ అసలు వదులుకోవద్దు. కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఇంతకీ అమెజాన్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/5Motorola Edge 50 Pro
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్) భారత మార్కెట్లో రూ.35,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.22,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ.13వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. మీరు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,724 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రేడ్ చేయవచ్చు.
4/5Motorola Edge 50 Pro
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. హుడ్ కింద మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఇంకా, ఈ మోటోరోలా 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
5/5Motorola Edge 50 Pro
ఆప్టిక్స్ పరంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కలిగి ఉంది.