Home » AR Rahaman
ప్రస్తుతం రహమాన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు.
ఇవాళ ఉదయం ఏ ఆర్ రహమన్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
2024 లో విడిపోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..
తాజాగా ఓ నేషనల్ మీడియా సమాచారం ప్రకారం భారతదేశంలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ నిలిచాడు.
ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ చనిపోయిన ఇద్దరి సింగర్స్ వాయిస్ లని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)తో బతికించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యూజ్ చేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఓ మంచి పని చేశారు. చనిపోయిన ఇద్దరి సింగర్స్ వాయిస్ లని AIతో బతికించారు.
రెహమాన్ కాన్సర్ట్ వివాదం గత కొన్ని రోజులుగా తమిళనాడుని ఊపేస్తోంది. రెహమాన్ కాన్సర్ట్ వివాదంలోకి తాజాగా హీరో విజయ్ ఆంటోనీ వచ్చారు.
ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో 'పాతు తల' సినిమాతో సూపర్ హిట్ కొట్టారు.
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ టిమ్ కుక్ కి ముంబై స్పెషల్ వడాపావ్ తినిపించి వైరల్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది ఇండియన్ సినీ సెలబ్రిటీలు టిమ్ కుక్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సాధారణంగా శంకర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తాడు. కానీ చరణ్- శంకర్ సినిమాకు తమన్ ని సెలక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుచ్చిబాబు - చరణ్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది.