Pooja Hegde :సాగరతీరాన పరువాలు పరుస్తున్న పూజా పాప..

రీసెంట్‌గా పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది..

Pooja Hegde :సాగరతీరాన పరువాలు పరుస్తున్న పూజా పాప..

Pooja Hegde

Updated On : January 18, 2022 / 7:52 PM IST

Pooja Hegde: హాట్ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ ఎప్పుడూ షూటింగ్స్‌తో ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ హాలీడే ట్రిప్స్ వేస్తుంటుంది. తనకోసం తాను కొంత టైం కేటాయించుకుని చక్కగా ఎంజాయ్ చేస్తుంటుంది.

Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..

ముఖ్యంగా మాల్దీవుల్లో బీచ్‌లో బికినీలో అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదసలు.. రీసెంట్‌గా పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ‘ఆల్వేస్ బ్రింగింగ్ మై ఓన్ సన్‌షైన్’ అనే క్యాప్షన్‌తో సూర్యకాంతిలో మెరిసిపోతున్న పిక్ షేర్ చేసింది.

Pooja Hegde : 2022 మొత్తం పూజా హెగ్డేదే..

ఆ పిక్‌లో బికినీలో అందాల విందు చేస్తున్న పూజా పాపను చూసి కుర్రకారు గుటకలు మింగుతున్నారు. ‘చలికాలంలో సోకులతో సెగలు రేపుతున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌తో యాక్ట్ చేసిన పాన్ ఇండియా ఫిలిం ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుంది. తమిళ్‌లో దళపతి విజయ్ పక్కన ‘బీస్ట్’ సినిమాలోనూ నటిస్తోంది పూజా. మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ పూజానే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)