Prabhas New Look: ప్రభాస్ కొత్త లుక్ అదిరింది.. ఈ ఫోటోలు మీరు చూశారా..
ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ది ఎపిక్ రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. రీ రిలీజ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జపాన్ లో జరిగింది. ఈ స్పెషల్ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. సరికొత్త లుక్ లో ప్రభాస్(Prabhas New Look) నెక్స్ట్ లెవల్లో ఉన్నాడు. మీరు కూడా చూడండి.





