Shashtipoorthi : రాజేంద్ర ప్రసాద్, అర్చనల ‘షష్టిపూర్తి’.. ట్రైలర్ వచ్చేసింది..

మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

Shashtipoorthi : రాజేంద్ర ప్రసాద్, అర్చనల ‘షష్టిపూర్తి’.. ట్రైలర్ వచ్చేసింది..

Rajendra Prasad Archana Aakanksha singh Shashtipoorthi Movie Trailer Released

Updated On : May 24, 2025 / 7:50 PM IST

Shashtipoorthi : రాజేంద్ర ప్రసాద్, ఒకప్పటి హీరోయిన్ అర్చన, ఆకాంక్ష సింగ్, రూపేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా షష్టిపూర్తి. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. షష్టిపూర్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Ari : ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అయిన అనసూయ సినిమా.. అనేక వాయిదాల తర్వాత.. రిలీజ్ ఎప్పుడంటే?

రూపేష్ నిర్మాణంలో పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతున్న షష్టిపూర్తి ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..