Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

వినాయక చవితి సందర్భంగా సూపర్‌స్టార్ రజినీ కాంత్ నటించిన ‘అన్నాత్తే’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..

Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

Rajini

Updated On : September 10, 2021 / 1:28 PM IST

Annaatthe First Look: వినాయక చవితి సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు టీమ్. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న రిలీజ్ చేయనున్నారు.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్నాత్తే’ ఫస్ట్ వచ్చేసింది. పంచె కట్టుకుని ఉన్న రజినీ ట్రెడిషనల్ లుక్ కిరాక్ ఉంది.
ఈరోజు సాయంత్రం 6 గంటలకు ‘అన్నాత్తే’ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేయనున్నారు.

Rajinikanth : సూపర్‌స్టార్ సిక్ అయ్యారు.. అమెరికా ఆసుపత్రిలో రజినీకాంత్..

రజినీ సరసన నయనతార కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, కీర్తి సురేష్, కమెడియన్లు సూర్య, సతీష్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.. రజినీ ఇమేజ్‌కి తగ్గట్టు మంచి కమర్షియల్ పాయింట్‌ని మెసేజ్‌తో చెప్పబోతున్నారు దర్శకుడు శివ.