Rakul Preet Singh : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రకుల్ రిక్వెస్ట్..
ఇప్పటివరకు స్టార్ హీరోల పక్కన నటించాలని ఉందంటూ మేకర్స్ అందర్నీ రిక్వెస్ట్ చేసిన రకుల్.. తెలుగు దర్శకులను కొత్త కోరిక కోరుతుంది..

Rakul Preet Singh
Rakul Preet Singh: హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ నటించిన ఏడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకు స్టార్ హీరోల పక్కన నటించాలనే కోరికతో మేకర్స్ అందర్నీ రిక్వెస్ట్ చేసిన రకుల్ చూపు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద పడింది. రీసెంట్ ఇంటర్వూలో పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలనే కోరిక బయట పెట్టింది పాప.
Sai Pallavi : నెమలి పురివిప్పినట్లే.. సాయి పల్లవి డ్యాన్ వీడియోలు చూశారా..
కన్నడ సినిమా ‘గిల్లీ’ తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ప్రముఖ నటుడు జగ్గేష్ తనయుడు గురు రాజ్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘7 G బృందావన కాలని’ రీమేక్ ఈ సినిమా. తర్వాత తెలుగు తెరకి పరిచయమై స్టార్ హీరోయిన్‌గా మారింది.
Pragya Jaiswal : సల్మాన్ ఖాన్‌తో బాలయ్య భామ బాలీవుడ్ రీ ఎంట్రీ..
‘దే దే ప్యార్ దే’ తర్వాత హిందీలో అజయ్ దేవ్‌గణ్ పక్కన ‘థ్యాంక్ గాడ్’ మూవీ చేస్తున్న రకుల్.. ‘నేను తెలుగు, తమిళ్, హిందీ భాషలు బాగా మాట్లాడగలను.. సో, టాలీవుడ్ డైరెక్టర్స్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేస్తుంది. మరి పాపని ఏ తెలుగు దర్శకుడు తన పాన్ ఇండియా సినిమాలోకి తీసుకుంటాడో చూడాలి.
Tollywood Heroes : క్రాస్ రోడ్స్‌లో కుమ్మిపడేశారు.. ఎవరివి ఎన్ని సినిమాలో తెలుసా?