Ram Charan Birthday Celebrations : చీరపై చరణ్ పేరు.. రామ్ చరణ్ బర్త్ డేకి జపాన్ ఫ్యాన్స్ ట్రీట్..

నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా జపాన్ లోని చరణ్ ఫ్యాన్స్ అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఓ మహిళా అభిమాని చీరకట్టి తన చీరపై చరణ్ పేరుని రాయించుకుంది.

1/6Ram Charan Birthday Celebrations by Japan Fans
2/6Ram Charan Birthday Celebrations by Japan Fans
3/6Ram Charan Birthday Celebrations by Japan Fans
4/6Ram Charan Birthday Celebrations by Japan Fans
5/6Ram Charan Birthday Celebrations by Japan Fans
6/6Ram Charan Birthday Celebrations by Japan Fans