Rashmika Mandanna : భర్తపై రష్మిక ఎంత ప్రేమ చూపిస్తుందో.. స్టేజిపై చెమట తుడిచి, మీసం మెలేసి.. వీడియోలు వైరల్..
మీరు కూడా ఈ వీడియోలు చూసేయండి.. (Rashmika Mandanna)
Rashmika Mandanna
Rashmika Mandanna : హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తన పెళ్లి రిసెప్షన్ సమయంలో సొంతూరిపై ప్రేమతో పలు సేవ కార్యక్రమాలు చేస్తానని, ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాను అని ప్రకటించాడు. ఈ మేరకు నేడు విజయ్ దేవరకొండ, రష్మిక తుమ్మన్‌పేట గ్రామానికి వెళ్లారు. సందడి
ఇచ్చిన మాట ప్రకారం విజయ్ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా 45 మంది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలో 9, 10వ తరగతుల్లో టాపర్స్‌కు ఉపకారవేతనాలు అందించారు. దీంతో విజయ్ ని మరోసారి అభిమానులు, నెటిజన్లు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Also Read : Vijay : భార్యతో విజయ్ కలిసిపోతున్నాడా? మరి త్రిష సంగతేంటి?
స్టేజిపై విద్యార్థులకు రష్మిక, విజయ్ చెక్ లు అందిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కి చెమట పట్టడం రష్మిక ప్రేమగా తుడవడం, విజయ్ మీసం మెలేయడం చేసింది. దీంతో ఈ క్యూట్ వీడియోలు వైరల్ గా మారాయి. అలా అందరిముందు స్టేజిపై రష్మిక భర్త పై ప్రేమ చూపిస్తుండటంతో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మీరు కూడా ఈ వీడియోలు చూసేయండి..
Cute Couple #vijaydeverakonda & #rashmikamandanna at Thummanpet.. pic.twitter.com/ZdOCov8oXV
— 10TV Entertainment (@10TvETNews) June 14, 2026
విజయ్ దేవరకొండ మీసం మెలేసిన రష్మిక మందన్న..
Cute Couple #vijaydeverakonda #RashmikaMandanna pic.twitter.com/LcPDJL9IIb— 10TV Entertainment (@10TvETNews) June 14, 2026
