RT76: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవి తేజ కొత్త సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది

మాస్‌ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "భర్త మహాశయులకు విజ్ఞప్తి". (RT76)దర్శకుడు కిశోర్‌ తిరుమల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

RT76: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవి తేజ కొత్త సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది

Ravi Teja Bhartha Mahasayulaku Wignyapthi movie glimpses released

Updated On : November 10, 2025 / 5:32 PM IST

RT76: మాస్‌ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. దర్శకుడు కిశోర్‌ తిరుమల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ గ్లింప్స్‌ విడుదల చేశారు (RT76)మేకర్స్. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. మీరు కూడా చూసేయండి.

Rajasaab: ప్రభాస్ సినిమాలకే ఎందుకిలా.. మళ్ళీ మళ్ళీ అదే.. పాపం ఫ్యాన్స్..