Renu Desai : సింపుల్ చీరకట్టులో రేణు దేశాయ్.. సినిమా సెట్స్ నుంచి కూతురు ఆద్యతో ఫొటోలు..
నటి రేణు దేశాయ్ తాజాగా ఓ సినిమా షూటింగ్ లో సింపుల్ చీరకట్టులో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కూతురు ఆద్య సెట్స్ కి రావడంతో తనతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది రేణు దేశాయ్.


Renu Desai








