కరోనా కష్టకాలంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూటగడవని పేదవారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పొట్ట పోసుకోవడానికి నానా బాధలు పడుతున్నారు. తాజాగా ఓ బామ్మ కడుపు నింపుకోవడం కోసం కర్రతో రోడ్లమీద విన్యాసాలు చేస్తుంది. ఓ ప్రాంతంలో ఆమె కర్రతో విన్యాసాలు చేస్తుండగా ఎవరో వీడియో తీసి ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
Warrior Aaaji Maa…Can someone please get me the contact details of her … pic.twitter.com/yO3MX9w2nw
— Riteish Deshmukh (@Riteishd) July 23, 2020