RRR: జపాన్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఆర్ఆర్ఆర్!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేయగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ సత్తా చాటుతూ అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను రీసెంట్‌గా జపాన్ దేశంలో అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు.

RRR Huge Collections In Japan
RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేయగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ సత్తా చాటుతూ అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను రీసెంట్‌గా జపాన్ దేశంలో అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు.
RRR For Oscars : దయచేసి ‘ఆర్‌ఆర్ఆర్’ని ఆస్కార్స్‌కి గుర్తించండి.. హాలీవుడ్ నిర్మాత!
ఈ సినిమాకు జపాన్‌లోనూ ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూవీ జపాన్‌లో రిలీజ్ అయ్యి ఆ దేశంలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సెట్ చేసింది. ఈ సినిమాకు జపాన్ వాసులు ఫిదా కావడంతో వసూళ్ల వర్షం కురిసింది. అయితే ఈ సినిమా ఇంకా అక్కడ స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తోంది. కాగా, తాజాగా ఈ సినిమా ఏకంగా 505 మిలియన్ యిన్స్ సాధించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
Dhamaka : RRR, బాహుబలి తరువాత ఆ రికార్డు సాధించింది ధమాకా..
ఇక ఈ సినిమా ఈ ఫీట్‌ను 80 రోజుల్లోనే సాధించడం విశేషమని చెప్పాలి. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో, ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అని అందరి చూపులు ఈ సినిమాపై ఉన్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్, శ్రియా సరన్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.