Samantha : బాబోయ్.. సమంత హాటు పోజులు.. పక్షి రెక్కల్లాగా.. ఏమిటీ డ్రెస్సు..?

ముంబైలో అమెజాన్ ఈవెంట్ నిర్వహించగా సిటాడెల్ సిరీస్ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి సమంత ఓ కొత్త రకం డ్రెస్ తో వచ్చింది.

Samantha : బాబోయ్.. సమంత హాటు పోజులు.. పక్షి రెక్కల్లాగా.. ఏమిటీ డ్రెస్సు..?

Samantha New Dress Looks Like Bird Wings Photos Goes Viral

Samantha : సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం తన బిజినెస్ లు చేసుకుంటూ, హెల్త్ పాడ్ కాస్ట్ లతో ప్రేక్షకులని అలరిస్తుంది. సమంత గతంలో బాలీవుడ్ లో నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది.

తాజాగా ముంబైలో అమెజాన్ ఈవెంట్ నిర్వహించగా సిటాడెల్ సిరీస్ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి సమంత ఓ కొత్త రకం డ్రెస్ తో వచ్చింది. పక్షి రెక్కల్లాంటి డిజైన్ తో చేసిన డ్రెస్ ని వేసుకుంది సమంత. తన అందాలను ఆరబోస్తూ ఈ డ్రెస్ తో ఫోటోలకు హాట్ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. దీంతో సమంత ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read : Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? రష్మిక భక్తి పోస్ట్ వైరల్..

అయితే ఇటీవల సమంత బోల్డ్ ఫోటోషూట్స్, ఏకంగా బికిని ఫోటోషూట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా వెరైటీ డ్రెస్ తో ఫోటోలు పోస్ట్ చేయడంతో పలువురు ఎప్పట్లాగే ఏంటి ఈ డ్రెస్సులు అంటూ విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ ఉర్ఫి జావేద్ లా తయారవుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత అభిమానులు మాత్రం ఈ విమర్శలకు కౌంటర్లు ఇస్తూ తన ఇష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సమంత మాత్రం అలాంటివాటిపై స్పందించడం మానేసింది. మొత్తానికి సమంత పక్షి రెక్కల డ్రెస్ వైరల్ గా మారింది.