Dimple Hyati : నా కంటూ ఓ ప్రత్యేక శైలి.. వాటి పట్ల మక్కువ పెరిగిపోయింది.. శారీలో డింపుల్ హయతి ఫోటోలు..
హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hyati) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. కొంతకాలంగా చీరల పట్ల మక్కువ బాగా పెరిగిపోయింది... నాకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కనుగొన్నానా? కచ్చితంగా! అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







