‘సర్కారు వారి పాట’ ప్రారంభమైంది

  • Published By: sekhar ,Published On : November 21, 2020 / 02:38 PM IST
‘సర్కారు వారి పాట’ ప్రారంభమైంది

Updated On : November 21, 2020 / 3:03 PM IST

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ మూవీ శనివారం KPHB కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది.Imageదేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మహేష్ గారాలపట్టి సితార పాప క్లాప్ నివ్వగా, నమ్రత కెమెరా స్విచ్చాన్ చేశారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.



సంగీతం: థమన్ .ఎస్‌
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.
https://10tv.in/tanikella-bharani-koratala-siva-felicitated-sonu-sood-on-the-sets-of-acharya/
Image