Home » Movies » Seerat Kapoor Sizzling Pics Instagram Photos Goes Viral
Seerat Kapoor: సీరత్ సిజ్లింగ్ పిక్స్.. మరీ ఇంత హాట్‌గానా?
మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన సీరత్ కపూర్.. తొలినాళ్లలో మంచి సినిమాలే చేసింది. హిందీలో జిద్, తెలుగులో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, రాజుగారిగది 2, ఒక్క క్షణం..