Shah Rukh Khan : ఏకైక భారతీయుడుగా షారుఖ్ ఖాన్..
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్‌గా చెప్పనవసరం లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా షారుఖ్ ని అభిమానిస్తుంటారు అభిమానులు. అయిదు పదుల వయసు వచ్చినా, తన స్టైల్‌తో యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా ఈ బాలీవుడ్ బాద్‌షా ఒక అరుదైన గౌరవం దక్కించుకొని, ఆ ఘనత అందుకున్న ఏకైక భారతీయుడుగా నిలిచాడు.

Shah Rukh Khan only Indian in Empire magazine 50 Greatest Actors of All Time
Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్‌గా చెప్పనవసరం లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా షారుఖ్ ని అభిమానిస్తుంటారు అభిమానులు. అయిదు పదుల వయసు వచ్చినా, తన స్టైల్‌తో యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా ఈ బాలీవుడ్ బాద్‌షా ఒక అరుదైన గౌరవం దక్కించుకొని, ఆ ఘనత అందుకున్న ఏకైక భారతీయుడుగా నిలిచాడు.
Shah Rukh Khan : పఠాన్‌పై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన షారుఖ్..
ప్రముఖ బ్రిటిష్ మాగజైన్ ఎంపైర్ నిర్వహించే ’50 గ్రేటెస్ట్ యాక్టర్స్ అఫ్ అల్ టైం’ లిస్ట్ ని మంగళవారం రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ కి ఎంపికైంది భారతదేశం తరుపు నుంచి ఒక షారుఖ్ మాత్రమే. గత కొంతకాలంగా ఈ హీరో నటించిన సినిమాలు పెద్దగా అలరించకపోయిన ఈ ఘనత అందుకోవడంతో.. షారుఖ్ ఖాన్ ఈజ్ రియల్ బాద్‌షా’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ హీరో ‘పఠాన్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాగా గత కొన్నిరోజులుగా ఈ సినిమా చుట్టూ వివాదం నెలకుంది. ఈ మూవీలోని ‘‘బేషరం రంగ్’ అనే సాంగ్ అసభ్యకర రీతిలో ఉందంటూ విమర్శలు ఎదురుకుంటుంది. ఈ వివాదం ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు చేరుకొంది.