Shriya Saran: స్టైలిష్ క్వీన్.. బ్లూ అవుట్‌ఫిట్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న శ్రీయ శరన్
నీలి రంగు డ్రెస్సులో శ్రీయ శరన్ (Shriya Saran)తన పరువాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎలక్ట్రిక్ బ్లూ అవుట్‌ఫిట్‌లో ఆమె కర్వీ ఫిగర్, క్లీవేజ్ షో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. వయసు పెరుగుతున్నా తన గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గనివ్వని ఈ సౌత్ క్వీన్, తన లేటెస్ట్ బోల్డ్ అండ్ క్లాసీ లుక్‌తో ఇంటర్నెట్ను హీటెక్కించేస్తోంది. ప్రతి యాంగిల్లోనూ శ్రీయ హాట్నెస్ పీక్స్ అంతే!






