SISU: Road To Revenge : ‘శిశు : రోడ్ టు రివెంజ్’ ఇండియాలో కూడా రిలీజ్.. తెలుగు ట్రైలర్..
తాజాగా 'శిశు : రోడ్ టు రివెంజ్' తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..(SISU: Road To Revenge)

SISU: Road To Revenge
SISU: Road To Revenge : సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘శిశు: రోడ్ టు రివెంజ్’ సినిమా ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సిరీస్ లో మొదటి సినిమా శిశు విజయం సాధించిన తర్వాత ఇప్పుడు మరో సినిమా 2025 నవంబర్ 21న భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.(SISU: Road To Revenge)
తాజాగా ‘శిశు : రోడ్ టు రివెంజ్’ తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
Also Read : Geeta Singh : గీతా సింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కితకితలు సినిమాకు ఎంత ఎక్కువ ఇచ్చారో తెలుసా?
ఈ ట్రైలర్ చూస్తుంటే.. తన కుటుంబాన్ని యుద్ధంలో క్రూరంగా హతమార్చిన వ్యక్తిని చంపడానికి, తన రివెంజ్ తీర్చుకోడానికి, తన ఇంటిని మళ్ళీ నిర్మించేందుకు తిరిగి వచ్చిన వ్యక్తి ఏం చేసాడు? తన కుటుంబాన్ని చంపిన వ్యక్తి మళ్ళీ ఇతని జీవితంలోకి వస్తే ఏం జరిగింది అని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.