Sitara – Mahesh Babu : క్యూట్ పిక్.. సితార పాపతో సూపర్‌స్టార్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, సితార పాపల క్యూట్ పిక్ షేర్ చేశారు నమ్రత శిరోద్కర్..

Sitara – Mahesh Babu

Sitara – Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇటీవలే కోవిడ్ బారినపడి కోలుకున్నారు. క్వారంటైన్‌లో ఉండగా అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోయిన మహేష్.. కరోనా నుండి కోలుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇటీవల జరిగిన రమేష్ బాబు దశదిన కర్మకు బయటకు వచ్చారు.

Mahesh Babu Family : ఇట్స్ ఫ్యామిలీ టైం..

ప్రస్తుత పరిస్థితుల్లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ ఖాళీ సమయాన్ని పిల్లలతో సరాదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. సితార పాపతో పాటు తనతో పెట్‌తో కలిసి సరదాగా గడుపుతున్న పిక్ నమ్రత షేర్ చేశారు.

Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..

పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేసే మహేష్.. వీలు దొరికినప్పుడల్లా వారిని విదేశాలకు టూర్లకు తీసుకెళ్తుంటారు.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకి వెళ్లే వీలు లేకపోవడంతో చక్కగా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు.

Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ

SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!

మహేష్ పార్టిసిపెట్ చేసిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ ప్రోమోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆంధ్ర హాస్పిటల్‌తో కలిసి చిన్నారులకు పునర్జన్మనిస్తున్నారు. ఇప్పటివరకు 1058 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు సూపర్ స్టార్.