Aha : ‘ఆహా’ లో ఆగస్టు 28న ‘SR కళ్యాణ మండపం’..

ఇటీవల థియేటర్లలో విడుదలై వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ సినిమా ఆగస్టు 28 న ‘ఆహా’.. ప్రేక్షకులను అలరించినుంది..

Aha : ‘ఆహా’ లో ఆగస్టు 28న ‘SR కళ్యాణ మండపం’..

Sr Kalyanamandapam

Updated On : August 23, 2021 / 4:03 PM IST

Aha: తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’. డిఫరెంటక వెబ్ సిరీస్‌లతో, సరికొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో ఆడియెన్స్‌ను అలరిస్తుంది ‘ఆహా’.

Chatur Mukham : ‘ఆహా’ లో మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’..

ఇటీవల థియేటర్లలో విడుదలై వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ సినిమా ఆగస్టు 28 న ‘ఆహా’.. ప్రేక్షకులను అలరించినుంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘త్వరలో ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ మూవీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో చూసిన, చూడని ప్రేక్షకులు కూడా మళ్లీ చూడండి’’.. అన్నారు.

Kudi Yedamaithe Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో అదరగొట్టిన ‘కుడి ఎడమైతే’..

వరుసగా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్‌తో ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో.. తెలుగు ఆడియెన్స్‌కు అంతులేని ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ఓటీటీగా ‘ఆహా’ మరింత ప్రేక్షకాదరణ పొందుతుంది.

Kudi Yedamaithe Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో అదరగొట్టిన ‘కుడి ఎడమైతే’..

‘ఆహా’ లో ఇప్పటికే ఉన్న ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘క్రాక్‌’, ‘జాంబి రెడ్డి’, ‘నాంది’, ‘సుల్తాన్‌’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌, వెబ్ షోస్ ప్రేక్షకులను త‌ప్ప‌కుండా మెప్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు, షోలతో తమ వీక్షకులకు మరింత వినోదం అందివ్వనుంది ‘ఆహా’..

Aha Bhojanambu : ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’.. మంచు లక్ష్మీతో ముచ్చట్లు..