సమంత, త్రిష ప్రైవేట్ పార్టులపై శ్రీరెడ్డి సెటైర్

కాంట్రవర్షియల్ కామెంట్లు చేసే శ్రీరెడ్డి రూటు మార్చింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రాజకీయ నాయకులను, సినీ పరిశ్రమలో చాలా మందిపై కామెంట్లు చేసిన శ్రీరెడ్డి తొలిసారి హీరోయిన్లపై పోస్టు చేసింది. ఫేస్ బుక్ వేదికగా టాప్ హీరోయిన్స్ త్రిష, సమంత ప్రైవేట్ పార్టులను టార్గెట్ చేయడంతో తెలుగు అభిమానులు శ్రీరెడ్డిపై ట్రోలింగ్ కు దిగారు.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై ఫైటింగ్ చేసిన శ్రీ రెడ్డి.. మరోసారి అదే రేంజ్ లో కాంట్రవర్సీ చేయడానికి సిద్ధమవుతోందా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా అగ్రతారల జోలికి రాకుండా సైలెంట్ గా ఉండిపోయిన శ్రీరెడ్డి కొద్ది రోజుల క్రితం అమలా పాల్ రెండో వివాహంపై కామెంట్లు చేసింది.
ఇప్పుడు త్రిష, సమంతాలపైనే పడిపోయింది. సమంతా నిమ్మకాయలు, త్రిష ద్రాక్షలు నా ముందు ఎదుకు పనికిరావంటూ కామెంట్ చేసింది. గతేడాది సెప్టెంబరులోనూ సమంతాపై పోస్టు చేసింది శ్రీరెడ్డి. తన ఫొటోతో పాటు సమంతా ఫొటో పెట్టి ఇద్దరిలో ఎవరు హాట్ గా ఉన్నారని ప్రశ్నించింది. దాంతో పాటు త్రిష బాతింగ్ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆమె ఫ్యామస్ అయింది. నేను కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తే త్రిషలో ఏముండదు. నేను హాట్ గా ఉంటా అని కామెంట్ పెట్టింది.
శ్రీరెడ్డి కామెంట్స్ టాలీవుడ్ కు కొత్తేం కాదు. నాని, ఏఆర్ మురుగదాస్, కోన వెంకట, వైవా హర్ష, సుందర్ సీ, రాఘవ లారెన్స్, అభిరామ్ దగ్గుబాటిలను గట్టిగానే ఆడుకుంది.