Sigma Teaser : సందీప్ కిషన్ ‘సిగ్మా’ టీజర్ వచ్చేసింది.. తమిళ్ స్టార్ విజయ్ కొడుకు డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా..

స్టార్ హీరో విజయ్ తనయుడు దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Sigma Teaser)

Sigma Teaser : సందీప్ కిషన్ ‘సిగ్మా’ టీజర్ వచ్చేసింది.. తమిళ్ స్టార్ విజయ్ కొడుకు డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా..

Sigma Teaser

Updated On : December 23, 2025 / 5:13 PM IST

Sigma Teaser : తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ – తెలుగులో ఈ సినిమా తెరకెక్కుతుంది. స్టార్ హీరో విజయ్ తనయుడు దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Sigma Teaser)

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా సిగ్మా సినిమా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో, విజయ్ తనయుడు డైరెక్టర్ గా మెప్పిస్తాడా? ఈ సినిమాతో సందీప్ కిషన్ తమిళ్ లో తన మార్కెట్ ని పెంచుకుంటాడా చూడాలి.

Also See : Mahesh Babu Family : ముగ్గురు అక్కచెల్లెళ్ళతో మహేష్ బాబు.. ఫ్యామిలీతో లేటెస్ట్ ఫోటోలు వైరల్..

మీరు కూడా సిగ్మా టీజర్ చూసేయండి..