Lirisha Reddy : చీరకట్టులో సూపర్ ఉమెన్.. లిరీష క్యూట్ ఫోటోలు వైరల్..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy ) వైట్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.












