హాటెస్ట్… ఇన్‌స్టా బ్యూటీ…తేజస్వీ టాప్ ఇన్‌స్టా పిక్స్..

  • Publish Date - July 17, 2020 / 05:01 PM IST

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు యూత్‌లో హాట్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకుంది తెలుగందం తేజస్వి మడివాడ.. ఆమె లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్..

మీకంటూ ఓ మార్క్ సెట్ చేసుకోండి.. దానిలోనుండి ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు..

మ్యూజిక్ విననివాళ్లే డాన్స్ చేస్తున్నావాళ్లను పిచ్చివాళ్లనుకొంటారట.. క్యాస్టింగ్ కౌచ్‌ను అంతమొందించండి..

మరొకరు నన్ను తట్టుకోవడం కష్టమే..

అచ్చ తెలుగు అందాన్ని మిస్ అయ్యారు ఆడియెన్స్..

ఇంట్లోనే నేచర్‌‌ని ఎంజాయ్ చేయడం అందరికీ రాదు..

డ్యాన్సింగ్ అనేది ఆర్ట్.. బాడీ ఫిట్ & మైండ్ స్ట్రాంగ్..బుక్స్ చదవడం లేదు.. బిల్డప్ ఇస్తున్నా..సినిమాలకు మాత్రమే దూరంగా ఉన్నా.. ఫోటోషూట్‌లకు కాదు..నన్నిలా చూశాక కుర్రాళ్లకు నిద్ర పట్టకపోతే తప్పునాది కాదు..

సోర్స్/@Tejaswi Madivada

ట్రెండింగ్ వార్తలు