TFCC Elections 2023 : తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఎలక్షన్స్ లైవ్.. దిల్ రాజు వర్సెస్ సి కళ్యాణ్.. ఇక్కడ చూడండి..

నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు.

TFCC Elections 2023 : తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఎలక్షన్స్ లైవ్.. దిల్ రాజు వర్సెస్ సి కళ్యాణ్.. ఇక్కడ చూడండి..

TFCC Elections 2023 Live Updates

Updated On : July 30, 2023 / 9:14 AM IST

నేడు జూలై 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. నేడు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ మొదలుపెట్టి సాయంత్రం 6గంటలకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఏ ప్యానల్ చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.