‘థ్యాంక్ యు బ్రదర్!’ అంటున్న అనసూయ

Thank You Brother: అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’ జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్‌నాధ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు.
రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ లుక్‌ని తాజాగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి రివీల్ చేశారు. టైటిల్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పోస్టర్లో లిఫ్ట్‌తో పాటు టైటిల్‌లో ప్రెగ్నెన్నీ లేడీని చూపించారు.
ఆదర్శ్ బాలకృష్ణ, అనీష్ కురువిల్లా, హర్ష ఇతర పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫి, గుణా బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫి, గుణా బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Presenting to you “TYB” wishing the director and my old friend Ramesh and his team all the very best.#ThankYouBrother@anusuyakhasba #AshwinViraj@Monie_kaa@Raparthy #MaguntaSarathChandraReddy@sureshragutu1@justordinaryent@harshachemudu@anishkuruvilla@AadarshBKrishna pic.twitter.com/pajCuBJPy9
— Rana Daggubati (@RanaDaggubati) November 20, 2020
#ThankYouBrother ?✌️ pic.twitter.com/0rulAdacbi
— Rana Daggubati (@RanaDaggubati) November 19, 2020