FNCC : ‘ఎఫ్‌ఎన్‌సిసి’లో అంగరంగ వైభవంగ జరిగిన ఉగాది సంబరాలు..

FNCC లో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగ జరిగిన ఉగాది సంబరాలు.

FNCC : ‘ఎఫ్‌ఎన్‌సిసి’లో అంగరంగ వైభవంగ జరిగిన ఉగాది సంబరాలు..

Ugadi grand celebrations at tollywood FNCC

Updated On : April 9, 2024 / 9:08 PM IST

FNCC : నేడు తెలుగు నూతన సంవత్సరం ఉగాది కావడంతో తెలుగు వారంతా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ‘ఎఫ్‌ఎన్‌సిసి’లో కూడా ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో FNCC ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావుతో పాటు కమిటీ మెంబెర్స్ తదితరులు పాల్గొని ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.

Also read : Pushpa 2 : అల్లు అర్జున్‌కి అందుకే నేషనల్ అవార్డు వచ్చింది.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్..

ఈ సంబరాల్లో సింగర్స్ అండ్ డాన్సర్స్ తమ ఆటపాటలతో మరింత జోష్ ని నింపారు. సింగర్ శ్రీలలిత తమ గ్రూప్ తో కలిసి మ్యుజికాల్ మెలడీస్ తో అందర్నీ అలరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణం కూడా విని ఉగాదిని సంప్రదాయ పద్ధతిగా జరుపుకున్నారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న వారందరికీ FNCC ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Ugadi grand celebrations at tollywood FNCC