Prasanth Varma : మోక్షజ్ఞ సినిమా రాకుండానే.. నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

హను మాన్ మూవీ విజ‌యంతో మంచి జోష్‌లో ఉన్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

Update came from Hanu Man Director Prasanth Varma

హను మాన్ మూవీ విజ‌యంతో మంచి జోష్‌లో ఉన్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. అదే ఉత్సాహంతో వ‌రుస‌గా సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నాడు. నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య కుమారుడు మోక్ష‌జ్ఞ‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే వెల్ల‌డించాడు. అయితే.. తాజాగా త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి మ‌రో అప్‌డేట్ ఇచ్చాడు.

Sachana Namidass : తమిళ్ బిగ్ బాస్ లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? మహారాజాలో విజయ్ సేతుపతి కూతురు..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. అక్టోబర్ 10న ఇందుకు సంబంధించిన అనౌన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమా పేరు ఏమిటి, ఇందులో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు అన్న విష‌యాలు గురువారం తెలియ‌నుంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ జై హనుమాన్, మోక్షజ్ఞ్య సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Devara 2 – Koratala Siva : ‘దేవర 2’ పై కొరటాల శివ కామెంట్స్.. మీరు చూసింది 10 శాతమే.. షూటింగ్ ఎప్పట్నించి అంటే..