Chiranjeevi – Vishwak Sen : మెగాస్టార్‌తో మాస్ కా దాస్.. ఫోటోలు వైరల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఫిక్స్..
తాజాగా విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మెగాస్టార్ చిరంజీవిని కలిసి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆహ్వానించారు.

Vishwak Sen Meets Megastar Chiranjeevi and Invites as Guest for Laila Pre Release Event
Chiranjeevi – Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫిబ్రవరి 14న లైలా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు అని వార్తలు వచ్చాయి.
తాజాగా విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మెగాస్టార్ చిరంజీవిని కలిసి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆహ్వానించారు. దీనికి చిరు అంగీకారం తెలిపినట్టు విశ్వక్ సేన్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ – మాస్ కా దాస్ ఫోటోలు వైరల్ గా మారాయి.