Yashashree Rao : గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ హీరోయిన్.. ‘యశశ్రీ రావు’ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ముంబై భామ, గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ హీరోయిన్ యశశ్రీ రావు నేడు వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ అనంతరం మోదక్ ప్రసాదాన్నిపట్టుకొని వినాయకుడి ముందు దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.














Yashashree Rao
