Rrr Movie
RRR Movie: గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)..
Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ
RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..
45 సెకన్ల గ్లింప్స్‌తో జక్కన్న మరోసారి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. అసలు కను రెప్పపాటులో రాకెట్ స్పీడ్‌తో కట్ చేసిన షాట్స్ చూస్తే మతి పోతుంది. మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో మ్యాజిక్ చెయ్యబోతున్నారనిపించింది. విజువల్స్, ఆర్ఆర్ గూస్ బంప్స్ అసలు.
Puneeth Rajkumar : పునీత్‌కి నివాళులు అర్పించిన సూర్య
ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5. ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం డిజిటల్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా జీ5కి భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నాలుగు భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ స్ట్రీమింగ్ అయితే సౌత్ నుండి తమకు మంచి పాపులారిటీ వస్తుందనే ఆశతో ఉంది జీ5.
RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?
జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. జక్కన్న ఫస్ట్ కాపీ రెడీ చేసే పనితే పాటు ప్రమోషన్స్ మీద కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పీవీఆర్ మల్టీప్లెక్సులను పీవీఆర్ఆర్‌ఆర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. త్వరలో కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.