5 States Elections Exit Polls – 2022 : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపెవరిది..? ఎగ్జిట్ పోల్స్- Live Updates
2022 మార్చి పదో తేదీన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ-2022 ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Exit Polls 2022
5 States Elections Exit Polls Live Updates : ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది దేశమంతటా ఆసక్తిగా మారింది. యూపీలో మరోసారి అధికారం దక్కించుకుని బీజేపీ చరిత్రను తిరగ రాస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ పవర్ చూపిస్తుందని.. గోవాలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చని చెబుతున్నాయి. మార్చి పదో తేదీన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ-2022 ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. లైవ్ అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.