అఖిలేశ్‌తో లంచ్ చేస్తున్న యోగి ఆదిత్యనాథ్??

సమాజ్‌వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్ తన సోషల్ మీడియాలో గమ్మత్తైన పోస్టు ట్వీట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తూ.. తన లంచ్ యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తింటున్నట్లు పోస్టు చేశారు. నిజానికి ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి యోగి కాదు. యూపీ మాజీ సీఎంను పోలీ ఉన్న వ్యక్తి పేరు..సురేశ్ ఠాకూర్.
ఇప్పటికే అన్ని ర్యాలీలలో అఖిలేవ్ యాదవ్‌తొ పాటు ఆ మనిషి కనిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన యూపీ మాజీ సీఎం ఆదిత్యనాత్ మాట్లాడుతూ.. ‘మేం కల్తీ భోజనం అందించడం లేదు. కానీ, బాబాజీని తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాం. ఇక కొత్త కోణం ఏంటంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ నిజయతీపరుగులుగా తీర్చిదిద్దుబోంది ‘ అని పోస్టు లో పేర్కన్నాడు.
जब उन्होंने हमारे जाने के बाद मुख्यमंत्री आवास को गंगा जल से धोया था तब हमने भी तय कर लिया था कि हम उनको पूड़ी खिलाएँगे! pic.twitter.com/9GubzO1hOW
— Akhilesh Yadav (@yadavakhilesh) May 15, 2019