Bank Holidays : నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు లీవ్ తెలుసా

దీపావళి..భాయ్ దూజ్ వంటి పండుగలతో హాలీడేస్ వస్తున్నాయి. మొత్తంగా నవంబర్ నెలలో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Bank Holidays : నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు లీవ్ తెలుసా

Nov

Updated On : October 31, 2021 / 4:30 PM IST

Bank Holidays : నవంబర్ నెల వచ్చేస్తోంది. ఈ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఈ మంత్ ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దీపావళి..భాయ్ దూజ్ వంటి పండుగలతో హాలీడేస్ వస్తున్నాయి. మొత్తంగా నవంబర్ నెలలో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఏదైనా పని మీద బ్యాంకులకు వెళ్లే వారు..ముందుగా బ్యాంకు హాలీడేస్ తెలుసకొని వెళ్లడం మంచిది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది. కొన్ని జాతీయ సెలవులు మినహా…శని, ఆదివారాలు ఉండనున్నాయి. అయితే..రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవుల్లో మార్పులు రావచ్చు.

Read More : Afghan : మా పాలన గుర్తించండి…తాలిబన్ల విజ్ఞప్తి

నవంబర్ 01 : కన్నడ రాజ్యోత్సవ
నవంబర్ 02 : నరక చతుర్ధశి
నవంబర్ 04 : దీపావళి అమావాస్య
నవంబర్ 05 : గోవర్ధన్ పూజ
నవంబర్ 06 : భాయ్ దూజ్

Read More : JioPhone Next: దీపావళి సేల్‌లో జియోఫోన్.. తెలుసుకోవాల్సిన 5విషయాలు

నవంబర్ 07 : ఆదివారంనవంబర్ 10 : ఛాత్ పూజ
నవంబర్ 13 : రెండో శనివారం
నవంబర్ 14 : ఆదివారం
నవంబర్ 19 : గురునానక్ జయంతి
నవంబర్ 21 : ఆదివారం

Read More : UP : ప్రేమించిన యువకుడికి భార్యనిచ్చి వివాహం చేశాడు

నవంబర్ 22 : కనకదాస జయంతి
నవంబర్ 23 :  సెంగ్ కుత్స్ నెమ్
నవంబర్ 27 : నాలుగో శనివారం
నవంబర్ 24 : లితిత్ దివాస్
నవంబర్ 27 : నాలుగో శనివారం
నవంబర్ 28 : ఆదివారం