CNG Price Hike : వాహనదారులకు బిగ్ షాకిచ్చిన కేంద్రం.. సీఎన్జీ ధరలు మళ్లీ పెరిగాయ్.. ఈసారి భారీగా..
CNG Price Hike : కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాకిచ్చింది. ఎంజీఎల్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను మరోసారి పెంచింది.
CNG Price Hike
CNG Price Hike : కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాకిచ్చింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను మరోసారి పెంచింది. రెండు రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతోపాటు కిలో సీఎన్జీ పై రూ. 2 పెంచిన కేంద్రం.. తాజా మరోసారి సీఎన్జీ ధరలను పెంపు చేసింది. కిలో సీఎన్జీపై రూపాయి చొప్పున పెంచింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.80.90కి చేరింది. హైదరాబాద్ నగరంలో కిలో సీఎన్జీ గ్యాస్ ధర రూ.97గా ఉంది. ప్రస్తుతం పెంపుతో రూ.98కి చేరింది.
CNG rates have been increased by Re 1 from today. In Delhi, per KG CNG will cost Rs 80.09. In Noida-Ghaziabad, per KG CNG will cost Rs 88.70. This is the second increase in prices in 2 Days. Earlier on 15th May, CNG prices were increased to Rs 2/KG.
— ANI (@ANI) May 17, 2026
