Coconut Piece: మూడేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని..
మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్కు ఇరుక్కోవడంతో ప్రాణాల మీదకు వచ్చింది. తిరువల్లూరు జిల్లాలోని శుక్రవారం ఉదయం జరిగిన ఘటన గ్రామాన్ని విషాదంతమైంది. మృతి చెందిన ఆ చిన్నారిని

Woman Dead Body
Coconut Piece: మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్కు ఇరుక్కోవడంతో ప్రాణాల మీదకు వచ్చింది. తిరువల్లూరు జిల్లాలోని శుక్రవారం ఉదయం జరిగిన ఘటన గ్రామాన్ని విషాదంతమైంది. మృతి చెందిన ఆ చిన్నారిని వసంత్ అనే వ్యక్తి కొడుకు సంజీశ్వరన్ గా గుర్తించారు.
కుటుంబ సభ్యులు వంట పనుల్లో బిజీగా ఉండగా చిన్నారి కొబ్బరి ముక్క తింటుంది. ఒక్కసారిగా గొంతులో అడ్డుపడటంతో ఏడవడం మొదలుపెట్టాడు. ఆ గందరగోళంలోనే గొంతులో కొబ్బరి ముక్కఇరుక్కున్నట్లు గుర్తించారు. బాగా ఏడ్జిన చిన్నారి ఒక్కసారిగా ఊరకుండిపోయాడు.
వెంటనే తిరువల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి చనిపోయినట్లు వైద్యులు కన్ఫామ్ చేశారు.