Today Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం ధర

గత కొద్దీ రోజులుగా బంగారం ధరల్లో పెద్ద మార్పులేమీ జరగడం లేదు. అయితే ఈ రోజు(శుక్రవారం) కొన్ని దేశంలోని కొన్ని పట్టణాల్లో బంగారం ధర భారీగా పెరగ్గా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా తగ్గింద

Today Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరల్లో పెద్ద మార్పులేమీ జరగడం లేదు. అయితే ఈ రోజు(శుక్రవారం) కొన్ని దేశంలోని కొన్ని పట్టణాల్లో బంగారం ధర భారీగా పెరగ్గా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా తగ్గింది. గడిచిన 10 రోజుల్లో ఐదు రోజులు బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. నిన్న భారీగా తగ్గింది. ఇక ఈ రోజు కొన్ని పట్టణాల్లో 10 గ్రాముల బంగారంపై రూ.400 వరకు పెరిగింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధర తగ్గింది. ముంబైలో 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగింది. దేశంలోని అనేక నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

చదవండి : Today Gold Price : శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,140 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,420 వద్ద కొనసాగుతోంది.
ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం రేట్‌ రూ. 48,350 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,590 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,420 వద్ద కొనసాగుతోంది.

చదవండి :  Today Gold Price : స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర

హైదరాబాద్‌లో ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,420 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,420 వద్ద కొనసాగుతోంది.
సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు