Japan : జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా

జపాన్ దేశం తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. హెచ్ 2 ఏ రాకెట్ జపాన్‌కు నైరుతిలో ఉన్న కగోషిమా ప్రిఫెక్చర్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం వాయిదా పడింది....

Japan : జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా

Japan Rocket

Updated On : August 28, 2023 / 10:22 AM IST

Japan : జపాన్ దేశం తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. హెచ్ 2 ఏ రాకెట్ జపాన్‌కు నైరుతిలో ఉన్న కగోషిమా ప్రిఫెక్చర్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం వాయిదా పడింది. (Japan Postpones Launch of Rocket)

70 degree Celsius moon surface temperature : చల్లని చందమామ కాదు…మండే చంద్రుడే…తేల్చిచెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలు

చంద్రునిపై పరిశోధనలు జరపడానికి స్మార్ట్ ల్యాండర్ లేదా స్లిమ్, లూనార్ ప్రోబ్‌ను జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. మిషన్ విజయవంతమైతే చంద్రునిపై ప్రోబ్‌ను విజయవంతంగా దించిన ప్రపంచంలో ఐదవ దేశంగా జపాన్ అవతరించనుంది.

Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించండి : హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి డిమాండ్

చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా దిగింది. చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ దించిన దేశాల్లో అమెరికా, చైనా, రష్యాల తర్వాత భారత్ నాలుగో దేశంగా అవతరించింది.