NEET 2021 Results : నీట్‌ 2021 ఫలితాలు విడుదల

మెడికల్, డెంటల్, ఆయుష్‌ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12న దేశ వ్యాప్తంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నీట్‌-2021 ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అయ్యాయి.

NEET 2021 Results : నీట్‌ 2021 ఫలితాలు విడుదల

Neet 2021 Results

Updated On : November 1, 2021 / 8:30 PM IST

NEET 2021 Results : మెడికల్, డెంటల్, ఆయుష్‌ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12న దేశ వ్యాప్తంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నీట్‌-2021 ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అయ్యాయి. ఫలితాలు విద్యార్థులు అప్లికేషన్ ఫీల్ చేసిన సమయంలో ఇచ్చిన ఇమెయిల్‌కు పంపారు. పరీక్ష సెప్టెంబర్ 12న నిర్వహించగా, తాత్కాలిక కీ అక్టోబర్ 15న విడుదల చేశారు. కాగా ఈ ఏడాది 16 లక్షల మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు.