PM Modi: మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభించి సీఎంతో కలిసి ప్రయాణించిన పీఎం మోదీ

కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తికాగా పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.

Pm Modi (2)

PM Modi: కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తికాగా పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరితో కలిసి ప్రయాణించిన ఫొటోలు ఇంగ్లీష్ మీడియా ప్రచురించింది.

అంతకంటే ముందు కాన్పూర్ లోని ఐఐటీ 54వ స్నాతకోత్సవ సభకు హాజరైన మోదీ కాసేపు ప్రసంగించారు.

ఇది కూడా చదవండి : మిథాని ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి పేరు