Landslide In Haryana : హర్యానాలో కొండ చరియలు విరిగి పడి 15 మంది గల్లంతు

కొత్త సంవత్సరం వేళ హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో అనేక మంది గల్లంతయ్యారు. డజన్ల కొద్ది వాహానాలు విధ్యంసం అయ్యాయి.

Haryana Landslide

Landslide In Haryana :  కొత్త సంవత్సరం వేళ హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో అనేక మంది గల్లంతయ్యారు. డజన్ల కొద్ది వాహానాలు విధ్యంసం అయ్యాయి.

భివానీ జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న దాదమ్ మైనింగ్ జోన్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో ప్రస్తుతానికి 15 మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు.
Also Read : Shamshabad : శంషాబాద్‌లో ఫాం హౌస్‌పై పోలీసుల దాడులు
ఎంతమంది శిధిలాల కింద చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది.  మైనింగ్ పనుల్లో డజన్ల కొద్దీ వాహనాలు పనిచేస్తున్నట్లు స్ధానికులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.