Petrol Rate
Petrol Diesel Price : దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అయితే 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు పైనే ఉంది. దేశ రాజధానిలో మాత్రం పెట్రోల్ ధర తగ్గింది. లీటర్ పెట్రోల్ రూ. 95గా ఉంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాలు అదే బాటలో పయనించాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.
Read More : Omicron Tension : దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్ పోటీల్లో ఒమిక్రాన్ కలవరం
తెలంగాణ –
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20.. లీటర్ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.49గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.93గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.28గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.31గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.73గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
Read More : Cyclone Jawad : జొవాద్ జెట్ స్పీడ్..ఉత్తరాంధ్రకు దగ్గరగా
ఆంధ్రప్రదేశ్ –
గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.71 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.77లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 96.05గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.71కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.77 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.46లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.57గా ఉంది.
Read More : Omicron : గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఒమిక్రాన్‌తో ఒక్కరు కూడా చనిపోలేదు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 104.40ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.27 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.79గా ఉంది.