పాకిస్తాన్, చైనాకు ఇక చుక్కలే..! అంతరిక్షంలోకి భారత గూఢచారి ఉపగ్రహాలు..! అసలు స్పేస్ స్పై స్పెషాలిటీ ఏంటి..
భూమి మీద ఏ చిన్న ఓవరాక్షన్ చేసినా చైనా, పాకిస్తాన్ తోలు తీసేందుకు భారత్ రెడీ అవుతోంది.

India Space spy squad : ఇండియా మీద కుట్ర చేయటం కాదు కదా.. ఆ ఆలోచన రావాలన్నా వణుకు పుట్టాలి. ఆ రేంజ్ లో భద్రతా దళాలను స్ట్రాంగ్ చేస్తోంది మన సర్కార్. గాలి, నీరు, నేల.. ఎక్కడైనా, ఎలా అయినా దాయాది ఆటలు ఇక సాగవు. సాగనిచ్చేది లేదు అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అంతరిక్షంలోకి గూఢచారులను పంపించబోతోంది. స్పేస్ స్పైలు ఏంటి? అనుకుంటున్నారా. భూమి మీద బలగాలకు అండగా, బలంగా అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాలను పంపించేందుకు రెడీ అవుతోంది భారత్. వాటి ప్రత్యేకత ఏంటి? అవి చైనా, పాకిస్తాన్ లకు ఎలా చెక్ పెట్టబోతున్నాయి.
అంతరిక్షం నుంచి నిఘానే కాదు. భూమి మీద ఏ చిన్న ఓవరాక్షన్ చేసినా చైనా, పాకిస్తాన్ తోలు తీసేందుకు భారత్ రెడీ అవుతోంది. అత్యాధునిక ఆయుధాలను అమ్ములపొదిలో చేరుస్తోంది. సైన్యం నుంచి వైమానిక, నావిక దళాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. భారత్ వైపు చూడాలంటే దాయాదులు ఇక భయపడాల్సిందేనా? కొత్తగా వచ్చిన ఆయుధాలు ఏంటి?
పూర్తి వివరాలు..
Also Read : సల్మాన్ ఖాన్‌తో స్నేహమే సిద్ధిఖీ ప్రాణం తీసిందా? అసలు బాలీవుడ్ స్టార్‌తో బిష్ణోయ్ గ్యాంగ్ శత్రుత్వం ఎందుకు?