10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్‌ బిర్యానీ, హలీం వంటివి అందించే హోటళ్లు ఇవే..

ఏ హోటల్లో బిర్యానీ బెస్ట్ గా ఉంది.. ఏ రెస్టారెంట్ లో మంచి యాంబియన్స్ ఉంది.. ఏ రెస్టారెంట్ వెజ్ వంటకాల్లో దుమ్మురేపుతోంది.. బెస్ట్ వెడ్డింగ్ కేటరర్స్ ఎవరు?.. బెస్ట్ అథంటిక్ తెలుగు రెస్టారెంట్ ఏది? ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో 10 టీవీ అవార్డులు అందించింది. ఆయా విభాగాలకు సంబంధించి టాప్ లో నిలిచిన వాటికి అవార్డులను అందజేసింది 10టీవీ.

1/9Bar with innovative cocktail -aqua spirit
బార్‌ విత్‌ ఇన్నోటివ్‌ కాక్‌టైల్‌- ఆక్వా స్పిరిట్ బార్
2/9Best Chicken Biryani - Mehfil group of Restaurants
బెస్ట్‌ చికెన్ బిర్యానీ - మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌
3/9Best Haleem - Pista House
ఉత్తమ హలీమ్ – పిస్తా హౌస్
4/9Best Innovative Shawarma-Grill 9 (1)
ఉత్తమ ఇన్నోవేటివ్ షావర్మా – గ్రిల్ 9
5/9Hotel 7 Honey Harvest Best top picking online Sweets savouries_11zon
బెస్ట్ టాప్ పిక్కింగ్ ఆన్‌లైన్ స్వీట్లు & సావరీలు – హోటల్ 7 హనీ హార్వెస్ట్
6/9Hotel Ashiana Shadnagar Best family Restaurant on NH 44 Highway_11zon
షాద్‌నగర్‌ ఉత్తమ ఫ్యామిలీ రెస్టారెంట్ – హోటల్ ఆషియానా
7/9Largest Tea powder retail chain in Hyderabad AOne Tea Company_11zon
టార్జెస్ట్‌ టీ పౌండర్ రిటైల్ చైన్ ఇన్ హైదరాబాద్ – ఏ వన్ టీ కంపెనీ
8/9Lavish and affordable buffet Circles_11zon
బెస్ట్ లావిష్ & అఫొర్డేబుల్ బఫే – సర్కిల్స్
9/9Warangal Best Family restaurant in Warangal Hotel Ashoka_11zon
వరంగల్‌లోని ఉత్తమ కుటుంబ రెస్టారెంట్ – హోటల్ అశోక