సండే మోడ్: ఈ రోజు మీరు మిస్ కాకూడని 8 సెలబ్రిటీ ఫొటోస్

సొంత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్న అనన్య పాండే.
బాలీవుడ్ సూపర్ స్టార్‌తో సౌత్ సూపర్ స్టార్. నేను చాలా గొప్ప జెంటిల్‌మ్యాన్ ను కలిశాను. మేం కలిసిన ప్రతిసారి గొప్పగా అనిపిస్తుంది. బిగ్ బ్రదర్ మహేశ్ గారికి ప్రేమ & గౌరవాన్ని తెలియజేస్తున్నాను’ అని పోస్టు పెట్టాడు. అని పోస్టు చేశాడు రణవీర్ సింగ్.
అమృతా అరోరాతో పాటు మలైకా అరోరా తీసుకున్న ఫొటో.. ‘సన్‌షైన్‌లో ఇద్దరం’ అని పోస్టు పెట్టారు.
రీసెంట్ ఫొటో షూట్ పోస్టు చేసిన సారా అలీ ఖాన్.. పైగా దానికి ‘క్రిస్టమస్ అయిపోయింది. కానీ, ఆ ఉత్సాహం గాలిలో ఇంకా మిగిలే ఉంది! వెళ్లి మా సినిమా చూడండి. ప్రైమ్ వీడియోలో కూలీ నెం.1’ అని పోస్టు పెట్టింది.
కరీనా కపూర్ ఖాన్ గతేడాది Gstaadలో చేసుకున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫొటోను పోస్టు చేసింది. ఈ ఏడాది అది మిస్ అవుతున్నా అంటూ రాసుకొచ్చింది.
సోహా అలీ ఖాన్ వయసెక్కడో దాచి పెట్టేసి కొత్తగా కనిపిస్తుంది.. ఈ లుక్‌లో
ఫ్యామిలీతో దిగిన ఫొటోను షేర్ చేసింది నేహా ధూపియా.. ‘మేం క్రిష్టమస్ సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నా. అంటూ కుటుంబంతో జరుపుకున్న సెలబ్రేషన్స్ ఫొటో పెట్టింది నేహా ధూపియా.
టీవీ యాక్టర్ నకుల్ మెహతా ఓ ఫొటో పోస్టు చేసి దానికి క్యాప్షన్ పెట్టడు. ‘ఎవరైనా ఒక మాట అంటారని ఎదురుచూస్తున్నా. ఏయ్ ఇటు తిరుగు’ అని..